ప్రేమ..హృదయం
16, జులై 2013, మంగళవారం
ప్రాణo
గా
ప్రేమిoచు
ప్రాణoగా ప్రేమిoచు... ప్రాణo తీసుకోకు
ప్రేయసే జీవితo అనుకో.... ప్రేయసి జీవితo కాల రాయకు...
ప్రేమoటే ప్రాణo పోసేది... తీసేది కాదు.
13, జులై 2013, శనివారం
అసలు... ప్రేమంటే
ప్రేమ... మాటల్లో చెప్పలేనిది...
ప్రేమ... కవితల్లో రాయలేనిది..
ప్రేమ... కావ్యాల్లో ఒదగనిది...
ప్రేమ... రెండు హృదయాల్లో ఒకే ప్రాణమై
నిలిచేది
అలాంటి ప్రేమ గురించి... ఆ ప్రేమలో నిత్యం మునిగి తేలిపోయే ప్రేమికుల గురించి... చెప్పాలని ఈ ప్రయత్నం
కొత్త పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)