13, జులై 2013, శనివారం

అసలు... ప్రేమంటే

ప్రేమ... మాటల్లో చెప్పలేనిది...
ప్రేమ... కవితల్లో రాయలేనిది..
ప్రేమ... కావ్యాల్లో ఒదగనిది...
ప్రేమ... రెండు హృదయాల్లో ఒకే ప్రాణమై నిలిచేది


అలాంటి ప్రేమ గురించి... ఆ ప్రేమలో నిత్యం మునిగి తేలిపోయే ప్రేమికుల గురించి... చెప్పాలని ఈ ప్రయత్నం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి