ప్రేమ..హృదయం
17, మార్చి 2014, సోమవారం
చందమామ ఎందుకు తెల్ల ముఖం వేశాడు?
ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పగలు పశ్చి
మ ఒడిలో ఒదుగుతోంది...
వెచ్చని ఊహల రేతిరిని ఆకాశం అలంకరించుకుంటోంది.
చుక్కలు మేఘాల చాటున తల దాచుకున్నాయి
...
నా పక్కన నడుస్తున్న చుక్కను చూసి...
చందమామ తెల్ల ముఖం వేశాడు నా అదృష్టం చూసి ...
1 కామెంట్:
nmrao bandi
26 మార్చి, 2014 4:59 PMకి
nice...
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
nice...
రిప్లయితొలగించండి