ప్రేమ..హృదయం
26, మార్చి 2014, బుధవారం
ప్రేమ రుతువులివి
నువ్వు నవ్వితే పువ్వుల
వసంతం
నువ్వు అలిగితే వేడి
గ్రీష్మం
నువ్వు మాట్లాడితే ముత్యాల
వర్షం
నువ్వు చూస్తే
శరద్
వెన్నెల
నువ్వు నడిస్తే
హేమంత
చల్లదనం
నువ్వు కోప్పడితే
శిశిర
విహీనం
1 కామెంట్:
Karthik
26 మార్చి, 2014 6:37 PMకి
:):)
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
:):)
రిప్లయితొలగించండి