కొత్త నీరొస్తే ఏటికి...
చిగురొస్తే చెట్టుకి...
రెక్కలొస్తే పక్షికి..
వసంతమొస్తే ప్రకృతికి... పండుగే.
ప్రియురాలు చూపే హృదయ మందిరానికి తోరణంగా...
ప్రేయసి నవ్వే మనసు ముంగిట ముగ్గుగా...
తనతో సఖి నడకే బంధు మిత్రులుగా... ఉంటే
ప్రియుడికి రోజూ సంక్రాంతి పండుగే.
ప్రేమికులందరికీ ... శుభాకాంక్షలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి