ప్రేమ..హృదయం
31, జనవరి 2014, శుక్రవారం
శుభోదయం... ప్రేమోదయం...
నీ కురులు తిమిరమై..
నా కళ్లపై వాలితే... రాత్రి.
నీ చూపులు కిరణాలై..
నన్ను తాకితే... ఉదయం.
ఇలా 3,65,000 రాత్రులు... పగల్లు... గడిచిపోవాలని..
ప్రేమ హృదయం
కోరుకుంటోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి