ప్రేమ..హృదయం
28, జనవరి 2014, మంగళవారం
శుభోదయం ప్రేమోదయం
నీ చూపులే ప్రభాత కిరణాలై...
నీ నవ్వులే కిలకిలరావాలై...
నీ మాటలే సుప్రభాతాలై...
నా హృదయ వాకిట ఉదయమై వాలాలి...
ప్రేమ హృదయులందరికి....
ప్రేమోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి