జింక బాగా అలసిపోయినప్పుడు వేగంగా పరుగేత్తలేదు . అలసట తో శక్తి సరిపోదు. ఆగిపోతుందినీరు తాగితే రెట్టింపు బ లం పుంజుకొని అతివేగంగా దూసుకుపోతుంది.
జీవన పరుగులో నిత్యం మనిషి అలసిపోతాడు. ఒత్తిడితో మనసు కృంగిపోతుంది.
ప్రేమ మనసునే కాదు మనిషిని కూడా బలపర్తుంది. ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో ధైర్యం దొరుకుతుంది, ప్రేమలో ఓదార్పు కలుగుతుంది, ప్రేమ నమ్మకాన్ని నింపుతుంది, ప్రేమ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది, ప్రేమ ముందుకు నడిపిస్తుంది.
"మనిషికి ప్రాణం ఎంత అవసరమో మనసుకి ప్రేమ అంతే అవసరం."

భరోసా , ధైర్యం, సాంత్వన ఇచ్చే "ప్రేమ" దొరికితే ... తిరిగి పురోగమిస్తాడు.