ప్రేమ..హృదయం
13, నవంబర్ 2013, బుధవారం
ప్రియురాలి విరహం ...
ప్రియుడికి నరకం
ప్రియురాలి అలక....
ప్రియుడికి చురక
ప్రియురాలి కోపాగ్ని ...
ప్రియుడికి బడభాగ్ని
ప్రియురాలి బాధ .... ప్రియుడికి తీరని వ్యధ
ఆమె కళ్ల నుంచి రాలే ప్రతి కన్నీటి బొట్టు ...
అతనిపై కురిసే ఆసిడ్ వర్షం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి