ఏమివ్వగలను నీ ప్రేమకు.......?
ఎడారిలాంటి నా జీవితంలో
చినుకై తాకింది నీ చూపు......
చిరుజల్లై విరిసింది నీ పలుకు.....
వానల్లే కురిసింది నీ నవ్వు .....
వరదల్లె పొంగింది నీ ప్రేమ ..
సంద్రమై నిలిచింది నీ నీడలో నా జీవితం
ఏ మివ్వగలను నీ ప్రేమకు....?
నీ ప్రేమతో నిండిన ఈ జీవితం నీకంకితం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి