ప్రేమకు హద్దులు ఉంటాయా?
ఉండవు ... ఉన్నా చెరిగిపోతాయి .
ప్రేమికులకు కుల మతాలు ఉంటాయా?
ఉండఫు ... ఉన్నా వారిని అడ్డుకోలేవు.
ఆదిలాబాద్ జిల్లా, కాసిపేట మండలం పెద్దనపల్లి కి చెందిన రమేష్, కర్నూలు కు చెందిన ఫౌసియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు వ్యతిరేకించినా ఒక్కటయ్యారు . హైదరాబాద్ లో ఉంటున్న వీరు సంతోషంగా జీవితం సాగించాలని కోరుకుందాం..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి