ప్రేమ..హృదయం
19, నవంబర్ 2013, మంగళవారం
ఆకాశానికి నేలపై ప్రేమ....
చినుకులు వర్షిస్తుంది.
నేలకు చెట్టు అంటే ప్రేమ ....
పుట్టుకనిచ్చి పెరగనిస్తుంది.
చెట్టుకు మనిషంటే ప్రేమ ....
ఊపిరి ఇచ్చి బతుకునిస్తుంది.
ప్రకృతి నిండా ప్రేమే .... మనిషికే దానిపై ప్రేమ లేదు. నిత్యం ద్వంసం చేస్తూ ఉంటాడు.
...
ప్రేమ ఇద్దరి వైపు నుంచి ఉన్నప్పుడే బతుకు పండుతుంది.
అది మనిషీ మనిషీ మధ్యనైన... మనిషీ ప్రకృతి మధ్యనైనా
...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి