
సముద్ర తీరాన నడిచివేల్తుంటే అలలు నా పాదాలను తాకుతుంటే నా తనువు పులకించలేదు... ఎందుకో...?
కోయిల పాటలు కిల కిల రావాలు వింటుంటే అవి నా గుండెను తాకలేదు... ఎందుకో...?
పండు వెన్నెల్లో నిండు జాబిల్లిని చూస్తుంటే నా మది స్పందించలేదు... ఎందుకో...?
ఆలోచించగా.. ఆలోచించగా తెలిసింది నువ్వు నా పక్కన లేవని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి