
జంతువులు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటాయా?
ప్రకృతిలో మరే జీవి ఐన ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా విన్నామా?
మరి మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ?
ప్రాణంగా ప్రేమించుకోవడం అంటే ....
ఇద్దరు కలిసి ప్రాణాలు తీసుకోవడం కాదు ...
జీవితాంతం ఒకరంటే ఒకరు ప్రాణంగా బతకడం.
ప్రేమిస్తే బతకండి ... ప్రేమిస్తూ బతకండి... ప్రేమను బతికించండి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊల్లపాలెమ్ లో ప్రేమ జంట ఒకరిపై ఒకరు ప్రేమను చంపుకోలేక తమను తామే చంపుకోవాలని నిర్ణయించుకున్నారు.
పురుగల మందు తాగారు.
ప్రస్తుతం వారు ఒంగోలు రిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు.
వీరు బతకాలని ... వీరి ప్రేమ బతకాలని కోరుకుందాం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి