ప్రేమ..హృదయం
29, నవంబర్ 2013, శుక్రవారం
ప్రేమను ప్రేమించు
తేనె పట్టును పిండితే తేనే వస్తుంది
దీపం వెలిగిస్తే వెలుగునిస్తుంది
పూల చెట్టు పూలనే పూస్తుంది
జాబిల్లి వెన్నెలనే కాస్తుంది
ప్రేమ ఎప్పుడు ప్రేమనే యిస్తుంది
ప్రేమను ప్రేమించు... ప్రేమతో జీవించు ... ప్రేమను ప్రేమతోనే జయించు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి