జాబిల్లికి చెల్లివా...
మల్లెలకి అక్కవా... చేమంతికి చెలిమివా...
చెండుమల్లికి తరువువా...
మందారం నీ ఒంటి పేరా...
మకరందం నీ యింటి పేరా...
పూలవనం నీ ఊరా...
పాల మీగడ నీ గురువా...
చల్లని మంచు నీ తనువా...
వసంతానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ వా...
ఎన్ని రోజులు ఇలా ప్రశ్నించుకున్నా సమాదానం దొరకడం లేదు.
నువ్వు ఓ అద్భుతానివి ప్రియా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి