ప్రేమ..హృదయం
19, నవంబర్ 2013, మంగళవారం
నీవులేక నేను లేను
నీవులేక నేను లేను
నీరు లేని నది
నీవు లేని మది
వెన్నెల లేని' పున్నమి
నిన్ను నింపుకోని కన్నులు
వసి వాడిని పువ్వు
పెదవులపై నువ్వు లేని నవ్వు
జనం లేని ప్రపంచం
మనం లేని ప్రేమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి