ప్రేమ..హృదయం
25, నవంబర్ 2013, సోమవారం
ప్రేమ సందేశం
మట్టికి మబ్బు పంపే ప్రేమ సందేశం... చినుకు
మబ్బు మట్టి కి తెలిపే సంకేతం ... మొలక
చెట్టుకు ప్రకృతి పంపే ప్రేమ సందేశం .... చిరుగాలి
ప్రకృతికి చెట్టు తెలిపే సంకేతం ... కుసుమం
నీకు నేను పంపే ప్రేమ సందేశం...
నీ నామ స్మరణ చేసే నా గుండె చప్పుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి