ప్రేమిస్తే అందమైన మనసులో చోటు దొరుకుతుంది....
కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందినా వెంకటరమణకు కోర్టు ఇలాగే శిక్ష విదించింది. అదే ఊరికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా నన్నాడు. తరవాత మోసం చేశాడు. ఆ యువతి న్యాయ పోరాటం చేసింది. ప్రేమ ముసుగు వేసుకున్న మోసగాడికి బుద్ధి చెప్పింది.
మోసపోయ్ ఏడిస్తూ కూర్చుంటే మోసగాళ్లు మరికొంత మందిని ఏడిపిస్తారు...
ఈ అమ్మాయిలా పోరాటం చేస్తే ప్రేమ పిశాచాలకు గుణపాటం అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి