"ప్రేమ ఒక ఔషధం "
ఒక మనిషిలో కలిగే బాధ, భయం, ఆవేదన, అసంతృప్తి,
నిరాశ నిస్పృహ, ఒంటరితనం, బలహీనత ఇలాంటివి
ఎన్నో మనిషిని క్రుంగదీస్తాయి.
ఇలాంటి సమయంలో మనిషికి కావాలి ఒక ఔషధం ...... అదే ప్రేమ...
ఎలా......?
సంతోషం, సమాదానం, మంచితనం, ఓదార్పు, ధైర్యం,
సహనం, నమ్మకం, భరోసా, తోడు, బలం, ఇలా
వీటన్నిటిని ఇచ్చేది ప్రేమ.
ఈ ప్రేమ అనే ఔషధం వల్లే మనిషికి అన్ని సమస్యలనుండి
విడుదల దొరుకుతుంది.
ఇలాంటి నిజమైన ప్రేమ నీలో ఉందా...?
ఉంటే నీవు ప్రేమించే వ్యక్తికి ఇవ్వు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి