ప్రేమించక పోతే చంపాలా?... ప్రేమించి కాదంటే ప్రాణం తీయాలా?
ప్రేమ అనేది చెట్టు లాంటిది...
ఈ కొమ్మను ఆ కొమ్మ .... ఆ కొమ్మను ఈ కొమ్మ నరుక్కుంటూ పోతే చివరికి చెట్టు ఉండదు .
తరవాతి తరాలకు నీడ దొరకదు.
ప్రేమికులు కొమ్మల్లాంటి వాళ్లు. ప్రేమించలేదని, ప్రేమించినా దక్కడం లేదని చంపుకుంటూ పోతే... ప్రేమ అనే చెట్టే లేకుండా పోతుంది. భవిష్యతు తరాలకు ప్రేమ లేకుండా పోతుంది.
ప్రేమించడం అంటే....మనం ప్రేమించిన వారికి ఏ కష్టం రాకుండా చూడాలి. వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ గలగాలి. అంతేగాని చంపడం, చావడం పరిష్కారం కాదు. ఏమంటారు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి