భయంగా ఉంటే ధైర్యం ప్రేమ...
నొప్పిగా ఉంటే వైద్యం ప్రేమ ...
నిరాశలో ఉంటే ప్రోత్సాహం ప్రేమ...
తల్లిలా లాలిస్తావా ?
చెల్లిలా ఆత్మీయత పంచుతావా?
అక్కలా అనురాగం అందిస్తావా ?
స్నేహితురాలై నడుస్తావా ?
ఓ .... ప్రియురాలా ప్రేమించు
తండ్రిలా భరిస్తావా ?
అన్నలా ఆదరిస్తావా ?
మిత్రుడవై అర్థం చేసుకుంటావా ?
ఓ... ప్రియుడా ప్రేమించు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి