ప్రేమ అనే పదం రెండే అక్షరాలూ కాని ప్రేమకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు. ప్రేమలో గౌరవం ఉంటుంది. గౌరమున్నచోట విలువ ఉంటుంది. విలువున్నచోట ప్రాధాన్యం ఉంటుంది. ప్రాధాన్యం ఉన్నచోట అపోహలుండవు. అపోహలు లేనిచోట అమర్యాదకు చోటుండదు. ప్రేమించు.... ప్రేమను గౌరవించు.... ప్రేమతో జీవించు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి