
ప్రేయసీ ప్రియులు వివిధ ముద్దు పేర్లతో పిలుచుకోవడం సర్వసాధారణం, మన దేశంలో బంగారు, కన్నా, డార్లింగ్, స్వీట్ హార్ట్, లవ్లీ ఇలా పిలుచుకుంటారు. కాని ప్రపంచంలో వివిధ భాషల్లో ఎంతో అందమైన పేర్లతో ప్రేయసి ప్రియులు సంభోధించుకుంటున్నారు. మీరు అలా ప్రయత్నించండి.
దేశం ముద్దు పేరు అర్థం
Argerntina Muru ముద్దులొలికే
Spanish Albondiga or frutita బుజ్జి పండు
Tibetain Nyingdu-la నా హృదయ సఖి
London Paapu bear చిన్న కుందేలు
Odawa Gdab ప్రేమతో ఉండు
Netherlands Poepie or schcetije అందమైన ప్రియుడు
Russia Pupsik ప్రియ సఖా
Eastern India Rossogolla or Mishti రసగుల్లా
Turkish Patlicanim నా ప్రాణమా
Denmark Skat సంపద
Germany Meain spatzle ప్రియతమా
Useful to lovers :-)
రిప్లయితొలగించండి