కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలానికి చెందిన మాధవి, సిరువెల్ల మండలానికి చెందిన శ్రీనివాసులు నంద్యాలలో డిగ్రీ చదువుకుంటూ ప్రెమించుకున్నరు. పెద్దలు ఒప్పుకోలేదని పెళ్లి చేసుకున్నారు. మేజరులైన వీరు పెళ్లి చేసుకోవడం అభినందనీయం.
అయితే.... ఈ వయసులో వీరు చదువు కోవాలి. పెళ్లి వల్ల చదువు దెబ్బతింటుంది. జీవనానికి డబ్బు ఎలా... వీటిని అదిగమించగలరా... వీరు ఈ ఆటంకాలను దాటి హయీగా జీవించడానికి మీ సలహాలు, సూచనలు చెప్పండి.
అయితే.... ఈ వయసులో వీరు చదువు కోవాలి. పెళ్లి వల్ల చదువు దెబ్బతింటుంది. జీవనానికి డబ్బు ఎలా... వీటిని అదిగమించగలరా... వీరు ఈ ఆటంకాలను దాటి హయీగా జీవించడానికి మీ సలహాలు, సూచనలు చెప్పండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి