ప్రేమించడం చాలా తేలిక ప్రేమించబడడం చాలా కష్టం. ప్రేమను చెప్పడం చాలా తేలిక ప్రేమను పొందడం చాలా కష్టం. ప్రేమలో నిలవడం చాలా తేలిక ప్రేమను నిలుపుకోవడం చాలా కష్టం. ప్రేమను తీసుకోవడం చాలా తేలిక ప్రేమను త్యాగం చేయడం చాలా కష్టం. ప్రేమ లేకుండా జీవితం లేదు ప్రేమ లేని జీవితం జీవితమే కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి