ఏం మాయ చేసావే....
అని సిద్ధార్థ్ అంటే
నా మనసులోకి నువ్వొస్తానంటే నేనోద్దంటానా....
అని సమంతా ఆహ్వానించింది.
వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళిగా ఫలించనుంది.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన సమంతా, సిద్ధార్థ్ ఓ ఇంటివారు అవుతున్నారు.
గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నాము, 2013 డిసెంబర్ లో జబర్దస్త్ గా పెళ్లి చేసుకోవలనుకుంటున్నామని ముంబై లో ప్రకటించారు.
వీరి ప్రేమ ఫలించినట్లే వీరి వైవాహ జీవితం ఫలించాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి