ప్రేమ తీసిన ప్రాణం
కరీంనగర్ జిల్లా జ్యోతి నగర్ చెందిన
చక్రధర్ ఒక యువతిని ప్రేమించాడు.
యువతిని తీసుకొనివెళ్ళిపోయాడు.
వారిబంధువులు ఇద్దరిని
పట్టుకొచ్చి హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వాత చక్రధర్ తండ్రి చనిపోవడంతో సింగరేణి గనిలో ఉద్యోగం ఇచ్చారు. అక్కడ విధులకు వెళ్ళిన చక్రధర్ హత్యకు గురయ్యాడు. యువతి బంధువులే ఈ పని చేసి ఉంటారని చక్రధర్ తల్లి కేసు పెట్టారు. చక్రధర్ కు నలుగురు పెళ్ళికాని చెల్లెళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటని తల్లి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు.
వన్ సైడ్ లవ్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి