
ఆకాశమంటి సమాజం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకుంటుంది.
కన్నీళ్ళ వర్షానికి తడిసినా కుంగిపోదు.
కష్టాల ఎండలకు ఎండినా వాడిపోదు.
సమస్యల గాలులు వీచినా పడిపోదు.
వరదలొచ్చినా... వడగాలులు వీచినా... పెను సుడులు చుట్టుముట్టినా...
నిర్మలంగా... నిత్యం తన చుట్టూ తాను తిరుగుతూ ప్రపంచాన్ని రక్షిస్తుంది.
ప్రేమికుల చుట్టూ అల్లుకున్న ప్రేమలా... ప్రేమైక లోకాన్ని సృష్టిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి