
నిండు పున్నమి వెన్నెల్లో మిల మిల మెరిసే తారను చూస్తే ఏమనిపిస్తుంది....?
ఎవరో గొప్ప వ్యక్తి జన్మించి ఉంటారు అని సహజంగా అనుకుంటుంటారు.
తార, నెలవంక చెంత చేరి మెరుస్తుంటే ఏమంటారో తెలుసా.....?
నెలవంక, తారల కలయికను ప్రేమకు చిహ్నంగా ఆఫ్రికా దేశస్థులు భావిస్తారు.
మీరు ప్రేమించే వ్యక్తికి మీ ప్రేమను తెలియజేయాలనుకుంటే నెలవంక తారలు కలిసి దగ్గరగా ఉన్నట్లు కనిపించే బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, లాకెట్స్ ఇవ్వవచ్చు. ఇంకెందుకు ఆలస్యం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి