
ఆ ప్రేమను తెలియజేయడానికి సంశయిస్తూ..
ఎలా చెప్పాలో తెలియక..
చెప్తే ఎలా స్పందిస్తారో అని మీ ప్రేమను చెప్పలేకపోతున్నారా..?
ప్రేమించే వ్యక్తికి I love you అని చెప్తే ఏమౌతుందో తెలియదు కాని I Miss you అని చెప్తే తప్పకుండ స్పందిస్తారు. ఆ క్షణం నుండి మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. మీ ప్రేమను కోల్పోకూడదనుకుంటే ఒక్కసారి ఇలా ప్రయత్నించండి.
మీ ప్రేమను ఇంకాస్త ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే మన దేశంలోని వివిధ భాషలలో తెలియజేయచ్చు.
I MISS YOU IN DIFFERENT LANGUAGE
Hindi - Muje tumhari yaadh aa tahi hai
Tamil - Nee illaamal thavikkiren
Kannada - Ninna nenapu kaadataa
Telugu - Nenu nee premaku duramouthunnanu
Malayalam - Ninne nyan miss cheiyunnu
Punjabi - Mennu yaadan teriyaan aaondiyaan ne
Bengali - Ami tomake onek miss kori
Marathi - Malaa tujhi faar aathvan yete
Gujarati - Mein tane miss karti che
Assames - Apu'nak miss ko'risu
త్వరలొ మీ ముందుకు రాబోతున ఆన్లైన్ వెబ్ టీవీ love24x7news.com కు ఆన్ లైన్ & ఆఫ్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్త (News,Entertainment & more )లను పంపడానికి అన్ని ప్రాంతాలనుంచి విలేకరులు,కంటెంట్ రైటర్స్ కావలెను(పార్ట్ టైం & ఫుల్ టైం ) . లేఖిని, సురవర, గూగుల్, అను, కృష్ణ ఏ తెలుగు కీబోర్డ్ లోనైన టైపు చేసి మాకు ఆన్ లైన్లో & ఆఫ్ లైన్ పంపగలిగితే చాలు. అదే అర్హత. ఆసక్తికల అభ్యర్ధులు వెంటనే మీ వివరాలు తెలియచేయండి. తమ ఫోన్ నెంబరు, మెయిల్ అడ్రెస్స్, పోస్టల్ అడ్రెస్స్, విద్యార్హత ఇతర వివరాలను love24x7news@gmail.com ఐడికి మెయిల్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
రిప్లయితొలగించండిhttps://www.facebook.com/love24x7news