ప్రేమ..హృదయం
4, డిసెంబర్ 2013, బుధవారం
కలలోను కన్నుల్లోను నీవే
కళ్ళనిండా నీ ఊహలు నింపుకొని,
గుండె నిండా నీతో గడిపిన క్షణాల మధురుమ నింపుకొని,
నీవు నిండిన మనసుతో పడుకుంటున్నా ప్రియా....
కలవై నా దరి చేరి...
ప్రేమతో జోల పాడి...
నీ వొడిలో నిదురపోనీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి