
వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అడ్డుపదతారని వారం క్రితం ఇంటి నుండి పారిపోయారు.
ఐన వారి కుటుంబీకులు వారిని వెదకి పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
పెద్దల ఒత్తిడికి, పోలీస్ కౌన్సిలింగ్ కు లొంగకుండా ఒకే మాట మీద నిలబడ్డారు.
నిన్నటివరకు అమ్మాయికి మైనారిటి తీరలేదు, ఈ రోజుకు మైనారిటి పూర్తి అవడంతో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి
చేసుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని ఆ అమ్మాయికి వదిలేశా'రు.
ఒకరి మనసులు ఒకరికి పంచుకొని ప్రేమ కోసం పరుగులు తీసిన వారి పాదాలు ఇంతటితో ఆగిపోకుండా ముందుకు సాగాలని మనసారా కోరుకుందాం.
గమణిక : అమ్మాయి, అబ్బాయిల పేర్లు గోప్యంగా ఉంచాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి