
కర్నూలు జిల్లా శిరివెల్లకు చెందిన ప్రేమికుల విషయంలో
ఇదే నిజమని మరోసారి రుజువైంది.
చంపేస్తామని పెద్దలు బెదిరించినా ... వారు భయపడలేదు.
చిన్న వయసులో పెళ్లి చేసుకుని బాధ పడతారని పోలీసులు హెచ్చరించినా... వెనుదిరిగి ఆలోచించలేదు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో నని దుఃఖ పడలేదు.
సోమవారమే మేజరు' ఐన ఆ అమ్మాయి ... ఆ అబ్బాయితోనే కలిసి ఉంటానని చెప్పేసింది.
దీంతో తల్లిదండ్రులు, పోలీసులు వారిని... వారి ప్రేమను ఏమి చేయలేకపోయారు.
ప్రేమదే విజయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి