
ప్రేమ ఉంటే కలిసి బతికే జీవితం ఉంటుంది.
గుంటూరు జిల్లా మేల్లంపూడికి చెందిన శశికళ , గుంటూరు నగరం స్వర్ణ భారత్ నగర్ కు చెందిన క్రాంతి కుమార్ ప్రేమించుకున్నారు. కలిసి బతికి మార్గం చూసుకున్నారు.
మేజర్లు అయ్యేదాకా వేచి ఉండి... పోలీసులను ఆశ్రయించి... తమ ప్రేమ ఎలాంటిదో వివరించి ... పెద్దలను అక్కడికి పిలిపించి తాము కలిసి బాగా జీవిస్తామని వారికి భరోసా ఇవ్వగలిగారు. ప్రేమలో ఎంతో బలం ఉందని నిరూపించారు.
ప్రేమికులారా... ప్రేమ హృదయం మీకు చెబుతోంది జోహార్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి