
ప్రేమ అంటే ఆరాధన.......వేధింపులు కాదు
ప్రేమ అంటే అర్పణ....... దోచుకోవడం కాదు
ప్రేమిస్తే బతుకునివ్వాలి... బ్రతకడమే భారం
అనిపించేలా చేయకూడదు. అలా అనిపించేలా చేశాడు ఓ ప్రబుద్దుడు .
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గ్రామానికి
చెందిన కర్నె నవీన అనే విద్యార్థిని ప్రేమ వేదింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని వేదించిన వారు అదే
గ్రామనికి చెందిన పులి రాకేశ్, అతనికి సహకరించిన పర్లపెల్లి తిరుపతి, అనిల్ , బోగిరాజు, ఈరెల్లి మల్లేష్ లపై కేసు
నమోదు కాగా గురువారం వారిని అరెస్ట్ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి