కులాల గోడలను బద్దలు కొట్టే శక్తి ఎవరికి ఉంది ?
మతాల కంచెలు తుంచే బలం ఎవరికీ ఉంది ?
దేశాల సరిహద్దులు చెరిపే సామర్థ్యం ఎవరికి ఉంది ?
ఇంకెవరికి.... ప్రేమికులకే
వైజాగ్ లోని మురళి నగర్కు చెందిన
చక్రవర్తి, డెన్మార్క్ కు చెందిన జగీత
ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు.
ఈ ప్రేమ హృదయాలకు పెళ్లి శుభాకాంక్షలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి