
పూలు అందంగా ఉండటమే కాదు అందంగా కూడా మాట్లాడుతాయి. ఒక్కో పువ్వు ఒక అర్థం చెప్తుంది. ఈ పూలన్నింటిని కలిపి ఒక బోకే లా తయారు చేసి మీ ప్రియులకు అందించండి, మీ మనసేంటో ఈ పూలే చెప్తాయి.
పూవ్వు అర్థం
అలోయ్ - విచారం
ఆస్టర్ - సదా ఉల్లాసంగా
కామేలియా - వేల వేల బోయిన ఆనందం
హాల్థ్రన్ - ఆపదలో ధైర్యం వహించు
వేరిస్ - నాపై విశ్వాసముంచు
ఐపి - నేను వెన్నంటి ఉంటాను
లిల్లి - అత్యంత ప్రియమైన
నాస్పార్టిమ్ - అంతా మంచిదే
స్వీట్ పియా - నేను నీ కోసం నిరీక్షిస్తాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి