4 ఏళ్ల ప్రేమ + 13 ఏళ్ల వైవాహిక జీవితం = విడిపోయారు
ప్రేమించడం అంటే... ఆమె లక్ష్యాలను, అలవాట్లను, అభిరుచులను, కుటుంబాన్ని అతను ప్రేమించడం. అతని లక్ష్యాలను, అలవాట్లను, అభిరుచులను, కుటుంబాన్ని ఆమె ఇష్టపడటం. అలా కాకపోతే ఎంతటి ప్రేమికులైనా విడిపోవాల్సిందే.
4 ఏళ్ళు ప్రేమిoచుకుని... పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ... 13 ఏళ్లుగా వైవాహిక జీవితం గడిపిన ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ , సుజానే ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. ఇప్పుడు విడిపోయారు. ఇలాంటి ఘటనలతో ప్రేమపై పెద్దలకు నమ్మకం లేకుండా పోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి