ప్రేమించిన వారితో ఆనందంగా ప్రశాంత వాతవరనంలో
విహరించాలని మనసు ఉరకలేస్తుంది.
మనసులోని భావాలను పంచుకోవాలని ఆరాటపడుతుంది.
ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ గుండెచప్పుడు నీకోసమే
అని చెప్పాలని ఆశపడుతుంది.
మన హృదయం ఎవరితో జతగా ఉంటె ఆనందంగ ఉంటుందో అక్కడికే పరుగులు తీస్తుంది.
తప్పేం కాదు కాని ఎవరు సంచరించని నిర్జల ప్రదేశాలకు వెళ్లి ప్రమాదమలో పడకండి.
ప్రేమ పొందలనుకొని ప్రాణం పోయేలా చిక్కుల్లో పడకండి.
ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాన్ని గమనించక వైద్య విద్య చదివే ఓ ప్రేమ జంట ఏకాంతం కోసం పోయి దుండగుల చేతిలో చిక్కి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.
18వ తేది రాత్రి మంగళూర్ నగరంలో దేరళకట్టి మీటింగ్ పాయింట్ బార్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్లేందుకు సిద్దమవుతున్న మెడికో జంటను.. ఆయుదాలతో వచ్చిన దుండగులు బెదిరించి, అదే కార్ లో బందించి నిర్జన ప్రదేశంలోని ఓ మారుమూల ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ వారిద్దరిని సెక్స్ లో పాల్గొనాల్సిందిగా బెదిరించారు. అందుకు నిరాకరిస్తే ఆ అమ్మాయిని రేప్ చేస్తామని బెదిరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ జంట సెక్స్ లో పాల్గొనగా.. ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. తమకు రూ.25 లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఆ దృశ్యాలను ఇంటర్నెట్ లో పెడతామని, వారి తల్లిదండ్రులకు, కాలేజ్ ప్రిన్సిపాల్ కు వీడియోలు పంపుతామని బెదిరించారు.
డిసెంబర్ 22 వ తేదిన ఈ విషయం బైటపడింది.
ప్రేమికుల్లార జాగ్రత్త.. మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా జనసంచారం ఉన్నచోటునే ఎంచుకోండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి