ప్రేమకు ధైర్యం చాలా అవసరం.
అది లేని ప్రేమ విజయం సాధించడం చాలా కష్టం.
రెండు పిరికి ప్రేమలతో ఎంత నష్టం జరిగిందో మీరే చదవండి.

* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్న పాలేనికి చెందిన 16 ఏళ్ళ బాలిక తన ప్రియుడిని కలవడానికి తోటలోకి వెళ్ళింది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా ముగ్గరు యువకులు వచ్చి బెదిరించారు. ఎదుర్కొనే ధైర్యం లేక ప్రియుడు పారిపోయాడు. పాపం అమాయకురాలు వారికి ఒంటరిగా చిక్కింది. సాముహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం పెనుబల్లి పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
16 ఏళ్ల వయసులో ప్రేమించడం ఒక తప్పు ఐతే... కలుసుకున్నాక కష్టమైన, నష్టమైన ఇద్దరు కలిసి భరించక పోవడం రెండో తప్పు... బెదిరించే వారిని ధైర్యంగా ఎదిరించక పోవడం మూడో తప్పు... పెద్దలకు తెలిస్తే ఏమవుతుంది... కోప్పడతారు... మహా ఐతే కొడతారు... ఇలా జీవితమే నాశనం చేయరు కదా ?
* చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెద్ద దామరగుంట కు చెందినా చిట్టిబాబు, ఎన్.లక్ష్మిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన మీనా ప్రేమించుకున్నారు. తిరుపతిలో ఉంటున్నారు. క్రిస్మస్ కు ఇంటికి వెళ్ళిన మీనా తిరిగి రాలేదు. ప్రేమ విషయం తెలిసి వారు మీనాను బంధించారు. విషయం తెలుసుకున్న చిట్టిబాబు తన స్నేహితుడు చిరంజీవిని తీసుకుని ఆ ఊరికి వెళ్లారు. అక్కడ నుంచి మీనాను తీసుకుని బైక్ పై ముగ్గురు బయలుదేరారు. మీనా బంధువులు వెంటపడ్డారు. వేగంగా వెళ్ళడంతో బైక్ కింద పడిపోయింది. దాని వదిలి పొలాల్లోకి పరుగు తీశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బావిలో పడిపోయారు. అక్కడ ఉన్న గ్రామస్థులు చిట్టిబాబు, చిరంజీవి లను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీనా పడిపోయిన విషయం వారు గుర్తించలేదు. వీరిద్దరూ అపస్మారక స్థితిలో మాట్లాడలేక పోయారు. సోమవారం ఉదయం మీనా శవమై బావిలో తేలింది.
ప్రేమించు కుంటూనే పెద్దలెవరు ఒప్పుకోరు. వారిని మన ప్రేమ బలంతో ఒప్పించాలి... వీరు అలా చేసే ప్రయత్నం చేయకపోవడం తొలి తప్పు... బైక్ మీద ముగ్గురు పోవడం రెండో తప్పు... పెద్దలను ఒప్పించే ధైర్యం చేయకుండా పారిపోవడం పెద్ద మూడో తప్పు. వారికి మీ ప్రేమ అంత గొప్పదో చెప్పాలి... మహా ఐతే ఏం చేస్తారు? కొడతారు... తిడతారు... ప్రాణాలు తీయరు కదా?
అది లేని ప్రేమ విజయం సాధించడం చాలా కష్టం.
రెండు పిరికి ప్రేమలతో ఎంత నష్టం జరిగిందో మీరే చదవండి.

* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్న పాలేనికి చెందిన 16 ఏళ్ళ బాలిక తన ప్రియుడిని కలవడానికి తోటలోకి వెళ్ళింది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా ముగ్గరు యువకులు వచ్చి బెదిరించారు. ఎదుర్కొనే ధైర్యం లేక ప్రియుడు పారిపోయాడు. పాపం అమాయకురాలు వారికి ఒంటరిగా చిక్కింది. సాముహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం పెనుబల్లి పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
16 ఏళ్ల వయసులో ప్రేమించడం ఒక తప్పు ఐతే... కలుసుకున్నాక కష్టమైన, నష్టమైన ఇద్దరు కలిసి భరించక పోవడం రెండో తప్పు... బెదిరించే వారిని ధైర్యంగా ఎదిరించక పోవడం మూడో తప్పు... పెద్దలకు తెలిస్తే ఏమవుతుంది... కోప్పడతారు... మహా ఐతే కొడతారు... ఇలా జీవితమే నాశనం చేయరు కదా ?

ప్రేమించు కుంటూనే పెద్దలెవరు ఒప్పుకోరు. వారిని మన ప్రేమ బలంతో ఒప్పించాలి... వీరు అలా చేసే ప్రయత్నం చేయకపోవడం తొలి తప్పు... బైక్ మీద ముగ్గురు పోవడం రెండో తప్పు... పెద్దలను ఒప్పించే ధైర్యం చేయకుండా పారిపోవడం పెద్ద మూడో తప్పు. వారికి మీ ప్రేమ అంత గొప్పదో చెప్పాలి... మహా ఐతే ఏం చేస్తారు? కొడతారు... తిడతారు... ప్రాణాలు తీయరు కదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి