నీరు లేకుండా చేప జీవించగలదా?
వేర్లు లేకుండా చెట్టు మనగలదా ?
ప్రాణం లేకుండా శరీరం బతకగలదా?
నువ్వు లేకుండా నేను ఈ లోకంలో ఉండగలనా?
అనుకున్నాడో ప్రేమికుడు.
పెద్దలను ఎదిరించే ధైర్యం లేక... ప్రేమను కాపాడుకునే శక్తి లేక... ప్రియురాలిని తన వద్దకు చేర్చుకునే మార్గం లేక ... ఆత్మహత్య చేసుకున్నాడు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన ప్రకాష్, మరో యువతి ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు వచ్చి ప్రకాష్ ను కొట్టి, ప్రియురాలిని తీసుకెళ్ళారు. ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో బల్వన్మరణం పొందాడు.
ఈ ప్రేమికుడికి ప్రేమ హృదయం నివాళి అర్పిస్తోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి