నాతో పరిచయం కావాలన్నావు...
నన్ను ఇష్టపడ్డావు
నాపైన ప్రేమ ఉందన్నావు...
నాతో జీవితం పంచుకోవాలన్నావు...
కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానన్నావు...
నీ గుండెలో పెట్టుకున్నావు
నీ ప్రేమకు నేనేమివ్వగలను...
నా జీవితం నీకంకితం
నీ ప్రేమకు దాసోహం
నన్ను ఇష్టపడ్డావు
నాపైన ప్రేమ ఉందన్నావు...
నన్ను ప్రాణంగా ప్రేమించావు
నిన్ను ఆరాధి స్తున్నానన్నావు...
నన్ను దేవతలా పూజిస్తున్నావు నాతో జీవితం పంచుకోవాలన్నావు...
నన్నే నీ జీవితంగా మార్చుకున్నావు
కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానన్నావు...
నీ గుండెలో పెట్టుకున్నావు
నన్ను కష్టపెట్టకుండా కాపాడతానన్నావు...
కాని కష్టమంటే ఏంటో మర్చిపోయేలా చేశావు.
నీ ప్రేమకు నేనేమివ్వగలను...
నా జీవితం నీకంకితం
నీ ప్రేమకు దాసోహం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి