
ప్రేమంటే భరోసా
ఈ రెండు లేని దాన్ని ప్రేమని ఎలా అంటాం?
ద్రోహమంటాం...
ప్రేమ పేరుతో ద్రోహం చేస్తున్న ఇద్దరు పోలీసులకు చిక్కారు.
ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని ... డబ్బుల కోసం వదిలేసి ... మరో నలుగురిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువతీ, ఒకరిని పెళ్లి చేసుకుని... వదిలేసి.. మరో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి మోసం చేసిన యువకుడు కొత్తగా ప్రేమించుకుంటే ఏమవుతుంది.... మీరే చదవండి.
http://epaper.eenadu.net/svww_index1.php
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి