నీడనిస్తుందని చెట్టు కింద నిలబడితే ....
ఆ చెట్టే కూలితే
దాహం తీరుస్తుందని నీళ్ళు తాగితే ...
విషమై ప్రాణం తీస్తే
నువ్వే ప్రాణం అన్నాడని మనసు, తనువు, అర్పిస్తే ... ఇప్పుడు నాకు నువ్వేం కావు పొమ్మంటే ...
అలాగే చేసాడో ప్రేమికుడు ... కాదు కాదు పిశాచి.
కర్నూల్ జిల్లా బేతంచర్ల కోటపేట కాలనికు చెందినా సురేఖ... అదే పట్టణం సంజీవనగర్ కు చెందినా వెంకటేశ్వర్లును ప్రేమించింది. తానే సర్వస్వం అనుకుంది. మనసు, తనువు అర్పించింది. వెంకటేశ్వర్లు అలా అనుకోలేదు. పెళ్లి పేరుతో రహస్యంగా ఉంగరాలు మార్చుకుని ... ఆమెను లొంగదీసుకున్నాడు. తీరా ఏడాది గడిచాక ... మా ఇంట్లో ఒప్పుకోరని తప్పించుకున్నాడు. ప్రాణంగా ప్రేమించిన సురేఖ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.
తనకు న్యాయం చేయాలనీ వెంకటేశ్వర్లు ఇంటి ముందు కూర్చుంది.
తనను వదిలించుకోవాలని చూస్తున్న ఆ పిశాచిని
సురేఖ పట్టుపట్టి పెళ్లి చేసుకోవాలా... ?
ప్రేమ పేరుతో మోసం చేసే ఇలాంటి వారికి
బుద్ధి వచ్చేట్లు న్యాయ పోరాటం చేయాలా..... ?

త్వరలొ మీ ముందుకు రాబోతున ఆన్లైన్ వెబ్ టీవీ love24x7news.com కు ఆన్ లైన్ & ఆఫ్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్త (News,Entertainment & more )లను పంపడానికి అన్ని ప్రాంతాలనుంచి విలేకరులు,కంటెంట్ రైటర్స్ కావలెను(పార్ట్ టైం & ఫుల్ టైం ) . లేఖిని, సురవర, గూగుల్, అను, కృష్ణ ఏ తెలుగు కీబోర్డ్ లోనైన టైపు చేసి మాకు ఆన్ లైన్లో & ఆఫ్ లైన్ పంపగలిగితే చాలు. అదే అర్హత. ఆసక్తికల అభ్యర్ధులు వెంటనే మీ వివరాలు తెలియచేయండి. తమ ఫోన్ నెంబరు, మెయిల్ అడ్రెస్స్, పోస్టల్ అడ్రెస్స్, విద్యార్హత ఇతర వివరాలను love24x7news@gmail.com ఐడికి మెయిల్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
రిప్లయితొలగించండిhttps://www.facebook.com/love24x7news