ప్రియుడి మనసు కరిగింది.
ప్రియురాలి ఆవేదన తీరింది.
బెతంచేర్లకు చెందిన సురేఖ విజయం సాధించింది.
ఆదివారం నుంచి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు కూర్చుని దీక్ష చేసింది . పోలీసులు కౌన్సిలింగ్ పనిచేసింది. సురేఖను పెళ్లి చేసుకునేందుకు వెంకటేశ్వర్లు అంగీకరించారు. వీరు పెద్దల ఒత్తిడికి తలవోగ్గకుండా... జీవితాంతం ప్రేమగా బతకాలని కోరుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి