
పెళ్లి చేసుకోనంటే చంపేస్తాడు ఇంకొకడు.
ప్రేమించడం లేదని ప్రాణాలు తీస్తాడు ఒకడు.
ప్రేమించి మోసం ఎందుకు మోసం చేశావంటే నరికేస్తాడు మరొకడు.
ప్రేమంటే ఇదా?
ప్రేమించడం అంటే ఇదా?
ఎంత కాలం ఇలా?
ఎన్ని ప్రాణాలు పోవాలా?
మహిళల్లారా ఇంకా సహనం ఎందుకు?
ఇంకా మౌనం ఎందుకు?
మృగాళ్ళపై గళ మెత్తoడి.
ఇలాంటి వారిని శిక్షించకుండా వదిలేస్తున్న వారిపై అపర కాళికలై కదం తొక్కండి.
ఉద్యమం అవ్వండి... ఉగ్రరూపం చూపండి.
నల్లగొండలో ప్రాణాలొదిలిన అరుణకు, తూర్పుగోదావరి జిల్లాలో తుది శ్వాస విడిచిన రేవతికి నివాళి అదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి