2, డిసెంబర్ 2013, సోమవారం

ప్రేమ కావాలంటే....

ప్రేమించడం తేలిక, ఒక్క చూపులోనే మనసు పరుగులుతీసి ప్రేమలో పడుతుంది, ప్రేమ కోసం తపిస్తుంది,   ప్రేమించాను అని చెప్పడానికి తిప్పలు పడుతుంది, మరి ఆ ప్రేమ పంట పండాలంటే ...
ప్రేమ వ్యవసాయం చేయాల్సిందే.  

మనసనే భూమిని దున్నాలి 
స్నేహమనే విత్తనం వెయ్యాలి 
చిరునవ్వులు ఎరువులా జల్లాలి 
ఆప్యాయవర్షంలా కురవాలి 
అపార్థాల కలుపు తీయాలి  
కులమతాల చీడనుండి రక్షించాలి
అప్పుడు గాని ప్రేమ అనే పంట చేతికి రాదు. 
ప్రేమిస్తే ప్రేమను పొందేవరకు వ్యవసాయం చేస్తూనే ఉండాలి. 







1 కామెంట్‌:

  1. త్వరలొ మీ ముందుకు రాబోతున ఆన్లైన్ వెబ్ టీవీ love24x7news.com కు ఆన్ లైన్ & ఆఫ్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్త (News,Entertainment & more )లను పంపడానికి అన్ని ప్రాంతాలనుంచి విలేకరులు,కంటెంట్ రైటర్స్ కావలెను(పార్ట్ టైం & ఫుల్ టైం ) . లేఖిని, సురవర, గూగుల్, అను, కృష్ణ ఏ తెలుగు కీబోర్డ్ లోనైన టైపు చేసి మాకు ఆన్ లైన్లో & ఆఫ్ లైన్ పంపగలిగితే చాలు. అదే అర్హత. ఆసక్తికల అభ్యర్ధులు వెంటనే మీ వివరాలు తెలియచేయండి. తమ ఫోన్ నెంబరు, మెయిల్ అడ్రెస్స్, పోస్టల్ అడ్రెస్స్, విద్యార్హత ఇతర వివరాలను love24x7news@gmail.com ఐడికి మెయిల్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
    ---------------------------------------------------------------------------
    https://www.facebook.com/love24x7news

    రిప్లయితొలగించండి