ఆకాశానికి నిన్ను తాకాలని ఆశ చినుకులై జారుతోంది మేఘాలకు నువ్వు చూడాలని కోరిక ఉరుము, మెరుపులవుతోంది. గాలికి గాలే పోటీ నిన్ను తాకాలని పరుగులు తీస్తోంది. మట్టికి నిన్ను చేరాలని ఇష్టం పరిమళమై విస్తరిస్తోంది. నాకు నువ్వంటే ప్రాణం నీ గుండె చప్పుడై నా మనసు పల్లవిస్తోంది.
బ్యూటిఫుల్ కవిత
రిప్లయితొలగించండి