9, డిసెంబర్ 2013, సోమవారం

ప్రేమ హృదయాలకు ఓ చక్కటి అవకాశం.




ప్రేమ అంటే కేవలం ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య ఉన్న బందం మాత్రమే కాదు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు , బందువులు, స్నేహితులు, ఆత్మీయుల ధ్య ఉన్న  అనుబందాలను కూడా ప్రేమ అనే అంటారు. 

ఎవరినైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తికి మీ ప్రేమను వినూతానంగా చూపించాలనుకుంటే గ్రాఫిక్స్ కోడ్ రూపంలో తెలియజేసి వారి హృదయాల్లో మీ స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు.     


ఈ క్రింది లింక్స్ ప్రయత్నించండి. 

http://www.zwani.com/graphics/i_love_you/

http://www.zwani.com/graphics/i_love_you/?page=2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి